చిట్వేల్: సబ్ ఇన్స్పైర్ నవీన్ బాబు బదిలీ
చిట్వేల్ పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ బాబును గురువారం సాయంత్రం చిట్వేలు నుండి అనంతపురం రేంఅనంతపురం రేంజ్కి బదిలీ చేశారు రేంజ్ కి బదిలీ చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్తగా కేటాయించిన పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు ఈ బదిలీ సాధారణ బదిలీలు భాగంగా జరిగిందని అధికారులు తెలిపారు.