పాణ్యం: నా పైన పిర్యాదు చేస్తారా.టీసీ లు ఇస్తాను అంటూ ఓర్వకల్లులో విద్యార్థులను బెదిరింపులకు గురి చేసిన వసతి గృహం నిర్వాహకుడు
India | Aug 25, 2025
ఓర్వకల్లు లోని బాలుర సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఇటీవల భోజనం వికటించి 10 మంది విద్యార్థులు విరేచనాలతో బాధపడిన విషయం...