తాడేపల్లిగూడెం: మిలట్రీ మాధవరంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహణ
Tadepalligudem, West Godavari | Jul 15, 2025
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మిలట్రీ మాధవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం, మాజీ దేవాదాయ...