దర్శి: పట్టణంలో అన్నదాత సుఖీభవ పథకం విజయోత్సవ ర్యాలీ, ట్రాక్టర్ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచిన ఇంఛార్జి లక్ష్మి
Darsi, Prakasam | Aug 16, 2025
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో శనివారం అన్నదాత సుఖీభవ పథకం విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. స్థానిక టిడిపి ఇన్చార్జ్...