కోరుట్ల: మెట్పల్లి పట్టణ శివారు రేగుంటలో నర్సరీ పారిశుద్ధ్య పనులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ మోహన్
ఈరోజు స్వచ్హోత్సవ్ స్వచ్ఛత హీసేవ 2025 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు కార్యక్రమంలో భాగంగా రేగుంటలో ఉన్నటువంటి నర్సరీలో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్ గారు పరిశీలించారు కమిషనర్ గారు మాట్లాడుతూ రేగుంట లో ఉన్నటువంటి నర్సరీలో పారిశుధ్య పనులు చేపట్టడం జరిగిందని వర్షాలకు విపరీతంగా గడ్డి పెరిగిపోయినందున ఆ గడ్డిని తీయించడం జరుగుతుందని మరియు వన మహోత్సవ సిబ్బందిచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా పరిసరాలను శుభ్రం చేసుకోవాలని మా వీధులు చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటామని పక్క వారికి కూడా తెలియజేస్తానని నా దేశ పరిశుభ్రత