అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సరైన వైద్యం అందించడం లేదని రోగి బంధువులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. అత్యవసర వైద్యం కోసం వస్తే సరిగా వైద్యం అందించడం లేదని వారు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా లేకపోవడం వైద్యం సరిగా అందించడం లేదని వారు తీవ్రంగా మండిపడ్డారు.