కరూర్ తొక్కిసలాట ఘటనపై నియమించిన ఎన్డీఏ ఎంపీల బృందంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్
Eluru Urban, Eluru | Sep 30, 2025
.. కరూర్ తొక్కిసలాట ఘటనపై నియమించిన ఎన్డీఏ ఎంపీల బృందం కోయంబత్తూర్ చేరుకుంది. .. బీజేపి ఎంపీ హేమమాలిని కన్వీనర్ గా, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా మొత్తం 8 మంది సభ్యుల బృందం మంగళవారం ఉదయం 10 గంటలకు కోయంబత్తూర్ ఎయిర్పోర్టులో దిగి, అక్కడినుంచి కరూర్ బయలుదేరి వెళ్లింది. .. తొక్కిసలాట బాధిత కుటుంబాలను కలిసి, దుర్ఘటన పూర్వాపరాలను తెలుసుకోనున్నారు ఎన్డీఏ ఎంపీల బృందం