ఆంధ్రుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సైదా
Ongole Urban, Prakasam | Aug 23, 2025
స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో బ్రిటిష్ వారి తుపాకీ కి ఎదురు నిలిచి గుండె చూపిన ధైర్యశాలి, ఆంధ్రుల ఆవేశానికి, ఆత్మవిశ్వాసానికి...