విశాఖపట్నం: RK బీచ్ వద్ద మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్, రెండు వాహనాలు ఢీకొట్టిన వ్యక్తి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
India | Jul 16, 2025
విశాఖ ఆర్కే బీచ్ వద్ద బుధవారం మద్యం మత్తులో వ్యక్తి హల్చల్ చేశాడు. మద్యం తాగి వాహనం నడుపుతూ ఎదురుగా వస్తున్న రెండు...