Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

పామర్రు: పామర్రు టౌన్ మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఉన్న RBK కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కుమార్ రాజా

Pamarru, Krishna | Dec 6, 2024
పామర్రు టౌన్ మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి రైతుల ధాన్యం కొనుగోలు విషయలు గురించి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జనసేనపార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్ వారితోపాటు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

MORE NEWS