పుంగనూరు: జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన. నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ చిన్నా రాయల్.
పుంగనూరు పట్టణంలోని బాలాజీ మూవీ ల్యాండ్ సమీపంలో గల జనసేన నియోజకవర్గ కార్యాలయంలో జనవాని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వచ్చినా కొన్ని సమస్యలను అప్పటికప్పుడే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించినట్లు జనసేన నియోజకవర్గం చిన్నా రాయల్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలు ప్రాంతంలో తెలిపారు కొన్ని సమస్యలను జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, మరియు కేంద్ర పార్టీ కార్యాలయం పంపడం జరుగుతుందని అన్నారు. జనవరి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జనసేన నేత కోలా సోమశేఖర