కొండపి: నర్సింగోలు సమీపంలోని కోడిపందాల స్థావరాన్ని డ్రోన్ సహాయంతో గుర్తించి 44 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Kondapi, Prakasam | Sep 2, 2025
ప్రకాశం జిల్లా కొండపి మండలం నర్సింగోలు గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో సాగుతున్న కోడిపందాల స్థావరాన్ని పోలీసులు...