కళ్యాణదుర్గం: ఎన్ వెంకట్రాంపల్లి గ్రామానికి చెందిన హరిజన నాగప్ప అదృశ్యం: పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
Kalyandurg, Anantapur | Sep 11, 2025
కుందుర్పి మండలం ఎన్ వెంకటాంపల్లి గ్రామానికి చెందిన హరిజన నాగప్ప గత బుధవారం అదృశ్యమయ్యాడు. హరిజన నాగప్ప కళ్యాణ దుర్గం...