నంద్యాల జిల్లా పాములపాడు మండలం కొల్స్ ఆనందాపురం సమీపంలో రెండు రోజుల క్రితం కెసికెనాల్లో గల్లంతైన యువకుడి మృతదేహం శుక్రవారం లభ్యం,కొల్స్ఆనందాపురం గ్రామానికి చెందిన యువకుడు వంశీ మృత దేహాన్ని భానక చర్ల క్రాస్ హెడ్ రెగ్యులెటర్ వద్ద శుక్రవారం ఎన్ డిఅర్ ఎఫ్ బృందం గాలిస్తుండగా గుర్తించారు,కుటుంబ ఆర్ధిక ఇబ్బందులతో రెండు రోజుల క్రితం బుధవారం కేసి కెనాల్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న వంశి మృతదేహం లభ్యం కావడంతో పాములపాడు ఎస్సై తిరుపాలు అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు, ఈ కార్యక్రమంలో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు పాములపాడు పోలీసులు పాల్గొన్