కొత్తగూడెం: ఎంబీబీఎస్ విద్యా అర్హత ప్రవేశం కోసం దరఖాస్తుల ఆహ్వానం
సింగరేణి ఉద్యోగుల కోటానందు సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రామగుండం కాలేజీలో ఏడు సీట్లు ఖాళీగా ఉన్నాయని, సింగరేణి అధికారులు, ఉద్యోగుల పిల్లలు ఎంబిబిఎస్ విద్యార్హత కోర్సు చేయుటకు దరఖాస్తులు చేసుకోవాలని సింగరేణి కొత్తగూడెం ఏరియా జిఎం షాలెం రాజు మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు.