భీమవరం: జిల్లాలో 15 బార్లకు లాటరీ పద్ధతి ద్వారా
ఎంపిక చేసి పేర్లను ప్రకటించిన జిల్లా కలెక్టర్
Bhimavaram, West Godavari | Aug 30, 2025
2025-28 కుగాను జనరల్, గీత కులాలకు రిజర్వ్ చేసిన బార్లకు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ నాగరాణి...