Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

శ్రీకాకుళం: పెద్ద గనగళ్ళ వాని పేట బీచ్ వద్ద పర్యాటకులతో కళకళలాడుతున్న సముద్రతీరం ,నెలకొన్న సందడి వాతావరణం

Srikakulam, Srikakulam | Sep 14, 2025
శ్రీకాకుళం మండలం కల్లేపల్లి గ్రామ సమీపంలో ఉన్న పెద్ద గనగళ్ళ వానిపేట బీచ్ వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటలకు సందడి వాతావరణం నెలకొంది.. సెలవు దినం కావడంతో పిల్లలు పెద్దలు అందరూ పెద్ద సంఖ్యలో బీచ్ వద్దకు తరలి వచ్చారు.. వారానికి ఒకసారి బీచ్ వద్దకు పిల్లలతో రావడం వలన మానసికంగా ఉల్లాసంగా ఉంటుందని పర్యాటకులు చెబుతున్నారు..

MORE NEWS