కోరుట్ల: గోదావరి నది ప్రవాహక ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎస్సారెస్పీ అధికారులు
Koratla, Jagtial | Aug 27, 2025
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద వలన ప్రాజెక్టు స్పిల్వే వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి...