జై భారత్ సంస్థ గత పాతికేళ్ల నుంచి మతసామరస్యమే ప్రధానంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జై భారత్ జాతీయ కార్యదర్శి లోకనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు హాస్పిటల్లో... మీడియా సమావేశం నిర్వహించి...ఛలో హైదరాబాద్ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం లోక్ నాథ్, డాక్టర్ రఫీ లు మాట్లాడుతూ.... జాతీయోద్యమ స్ఫూర్తితో జాతిని ఏకం చేసేందుకూ, మతోన్మాదాన్ని నిర్మూలించేంద