గుంటూరు: పొగాకు కొనుగోలుపై మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య
Guntur, Guntur | Aug 6, 2025
కూటమి ప్రభుత్వంలో పొగాకు సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. హరిబాబు...