నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని రవ్వలకొండపై ఉన్న మౌలాలి దర్గాలో ఉర్సు ఉత్సవాలు బుదవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. హాజరత్ మౌలాలి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ఉత్సవాలకు హిందూముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై ఫాతేహాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉర్సు సందర్భంగా మౌలాలి పహాడ్, కమాన్లను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించగా, రాత్రివేళ దర్గా పరిసరాలు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 5 141 చదవని వార్తలు