పూతలపట్టు: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాదమరి ఎస్ఐ ఈశ్వర్
భార్య కాపురానికి రాలేదని భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య యాదమరి మండలంలోని తల రాళ్లపల్లి పంచాయతీ పావడ దాసురు హరిజనవాడ కు చెందిన సౌజన్య మునెప్ప భార్యాభర్తలు కూలి పని చేసుకుని జీవనం సాగించేవారు అయితే భర్తకు అప్పులు ఎక్కువ కావడంతో కూలి పని చేసే మునెప్పకు అప్పుల వారు ఇంటి వద్ద దగ్గర వచ్చి అడిగే వారు దీన్ని అవమానంగా భావించిన సౌజన్య పుట్టింటికి వెళ్ళింది మూడు నెలలైనా ఇంటికి రాకపోవడంతో పురుగుమందు తాగాడు దీంతో కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్య