పులివెందుల: పులివెందుల పట్టణంలోని బెస్ట్ బేకరీ ని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత, మున్సిపల్ కమిషనర్ రాముడు
Pulivendla, YSR | Sep 23, 2025 పులివెందుల పట్టణంలోని బెస్ట్ బేకరీని మంగళవారం మున్సిపల్ కమిషనర్ రాముడు, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ హరిత తనిఖీలు నిర్వహించారు. బేకరీలో ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. నిన్న బేకరీలో బూజు పట్టిన కేకు వచ్చిన నేపథ్యంలో ఆహార పదార్థాలను ల్యాబ్ కు పంపించామని ల్యాబ్ లో వచ్చిన రిపోర్టు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఆఫీసర్ హరిత పేర్కొన్నారు.