కోరుట్ల: ఇబ్రహీంపట్నం వాహనం అజాగ్రత్తగా నడిపి వ్యక్తి మృతికి కారకుడైన వ్యక్తికి పది నెలల జైలు శిక్ష
Koratla, Jagtial | Aug 29, 2025
వాహనదారులకు హెచ్చరిక: నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష విధిస్తూ...