ఫిర్యాదుదారులకు న్యాయం చేసేందుకు చట్టపరిధిలో చర్యలు చేపట్టాలి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
Vizianagaram Urban, Vizianagaram | Aug 18, 2025
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు 'ప్రజా సమస్యల పరిష్కార...