మేడ్చల్: గచ్చిబౌలిలో లంచం తీసుకుంటూ దొరికిన లైన్మెన్
గచ్చిబౌలి పరిధి వసంత నగర్ విద్యుత్ సెక్షన్ ఆఫీసులో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. అసిస్టెంట్ లైన్మెన్ శ్రీకాంత్ గౌడ్ ఒక వినియోగదారుడు ఇంటి వైర్ మార్పు కోసం 30 వేల లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం 11000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏ సి మీ అధికారులు తెలిపారు. అనంతరం ఆఫీసులో రికార్డులు పరిశీలిస్తున్నారు.