పత్తికొండ: పట్టణంలో పురుగుల మందు సేవించి మహిళ ఆత్మహత్యాయత్నం, హాస్పిటల్‌కు తరలింపు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Pattikonda, Kurnool | Aug 26, 2025
పత్తికొండ పట్టణంలోని ఒక పొలంలో పురుగు మందు సేవించిఈశ్వరమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.సోమవారం సీఐ జయన్న...