పట్టణంలోనిCPIML న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో: శ్రీకాకుళం పోరాట యోధురాలు ఉక్కు మహిళ కామ్రేడ్ చంద్రమ్మకు విప్లవ జోహార్లు
శ్రీకాకుళం జిల్లా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ పైలా చంద్రమ్మ ఐదవ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలోని పార్టీ కార్యాలయం మంగళవారం ఆమె చిత్రపటానికిపూలమాలవేసిని నివాళులు అర్పించారు,ఐ ఎఫ్ టి యు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎస్కే ముక్తార్ పాషా. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యదర్శి కే తిక్కన్ననుస్మరించుకుంటూ వారి అందరికీ నివాళులర్పించారు,ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా వై నరసింహులు మాట్లాడుతూ శ్రీకాకుళ సాయుధ