నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి సూచించారు, సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిర్లక్ష్యపు డ్రైవింగ్, నిద్రలేమి, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం అన్నది తాము గమనించామని రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించకుంటే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు, అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ