తలమడుగు: 9 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్న తలమడుగు పోలీసులు, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ గౌస్ ఆలం
Talamadugu, Adilabad | Sep 25, 2024
అదిలాబాద్ మీదుగా కంటైనర్ లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్టు తలమడుగు పోలీసులకు అందిన సమాచారం మేరకు లక్ష్మీపూర్ రాష్ట్ర...