ప్రజా సమస్యల పరిష్కారం లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: అమలాపురం లో కలెక్టర్ మహేష్ కుమార్
Amalapuram, Konaseema | Sep 1, 2025
అమలాపురం కలెక్టరేట్ లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్ మహేష్ కుమార్ అర్జీదారుల...