కాకినాడలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం. ఎన్నికల కమిషన్ స్వాతంత్రంగా వ్యవహరించాలి
రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సోమవారం కాకినాడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం అని ఘనంగా నిర్వహించారు స్వాతంత్రంగా వ్యవహరించి రాజ్యాంగంలోని నిబంధనాలను కచ్చితంగా అమలు చేయాలని వేదిక సభ్యులు డిమాండ్ చేశారు రాజ్యాంగం కాపీలను ప్రదర్శిస్తూ అంబేద్కర్ ఆశయాలు అమలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సామాజిక వ్యక్తులు పాల్గొన్నారు.