ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్లైమ్లు పరిష్కారం
Chittoor Urban, Chittoor | Oct 25, 2025
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్లైమ్ ల పరిష్కారం వేగవంతంగా చేస్తున్నట్లు డిఆర్ఓ మోహన్ కుమార్ తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టరేట్ డిఆర్ఓ సమావేశ మందిరంలో శనివారం సమావేశం నిర్వహించారు ప్రస్తుతం జిల్లాలో 1776 పోలింగ్ స్టేషన్లో ఉన్నాయని వీటిలో 8ని వాటిని కొత్త భవనాలకు మార్పు చేశామన్నారు 68 పోలింగ్ స్టేషన్లో పేర్లు మార్పు చేయడం జరిగిందని చెప్పారు.