డ్రైవర్‌పై దాడి.. ఆళ్లగడ్డలో ఆర్టీసీ డ్రైవర్లు విధుల బహిష్కరణ
డ్రైవర్‌పై దాడి.. ఆళ్లగడ్డలో విధుల బహిష్కరణ కడప జిల్లా దువ్వూరు వద్ద ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్‌పై జరిగిన దాడికి నిరసనగా ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలో బుధవారం డ్రైవర్లు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. CITU కార్యదర్శి తాళ్ల శ్రీనివాసులు నేతృత్వంలో నిరసన వ్యక్తం చేశారు. డ్రైవర్లపై దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.