మెదక్: ఏడుపాయల నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున నీటి వద్దకు ఎవరు వెళ్ళరాదు
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరిక
Medak, Medak | Aug 19, 2025
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సింగూర్ డ్యాం లో క్రమేపీ నీటిమట్టం పెరుగుతున్నడంతో 45 వేల క్యూసెక్కుల నీటిని...