కళ్యాణదుర్గం: కరిగానపల్లి శివారులోని శశి మాకులమ్మ దేవాలయంలో చోరీ: బంగారు, వెండి ఆభరణాలు తోపాటు నగదు అపహరణ
Kalyandurg, Anantapur | Sep 7, 2025
కుందుర్పి మండలం కరిగానపల్లి గ్రామ శివారులోని శశి మాకులమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు దేవాలయం లోకి...