వర్షాలకు 200 ఎకరాలు పంట నష్టం వాటిల్లింది :AO వ్యవసాయ అధికారి
సిద్ధవటం మండలంలో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 200 ఎకరాలు నష్టం వాటిల్లదని వ్యవసాయ అధికారి రమేష్ రెడ్డి తెలిపారు. లింగంపల్లి జ్యోతి తాకోలు కడపాయ పల్లె ఎస్ రాజంపేట గ్రామాలలో పంటకు ఎక్కువ నష్టం సంభవించింది. ఉన్నత అధికారులు దృష్టికి తీసుకెళ్లి రైతులుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాము AO తెలిపారు