అనంతపురం నగరంలోని ఈ ఆటోల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా చేపట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివ నారాయణ తెలిపారు
Anantapur Urban, Anantapur | Jan 19, 2026
అనంతపురం నగరంలోని సోమవారం మధ్యాహ్నం రెండు గంటల 50 నిమిషాల సమయంలో పారిశుద్ధ్యం నిర్వహణ పక్కాగా ఆటోల ద్వారా చేపట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివ నారాయణ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా ఎలక్ట్రానికల్ శానిటైజర్ ఆటోలను ప్రారంభించారు.
అనంతపురం నగరంలోని ఈ ఆటోల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా చేపట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివ నారాయణ తెలిపారు - Anantapur Urban News