పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఘనంగా : దేవ శిల్పి విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలు
దేవ శిల్పి విశ్వకర్మ భగవానుడి జయంతిని పురష్కరించుకుని బుధవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో వెలసిన విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం నందు విశ్వకర్మ జయంతి వేడుకలని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు,సమస్త జగత్తుకు ఆహార ప్రధాత, సకల నిర్మాణ ప్రధాత సృష్టి కర్త అయిన విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులు సకల జనుల మీద ఉండాలి అని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు కోరుకున్నారు. ఈ కార్యక్రమం లో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు భవాని నాగభూషణం ఆచారి, గూడూరు శ్రీనివాసులు ఆచారి, వడ్ల జగదీశ్వర్ ఆచారి, ఎల్లయ్య ఆచారి, గన్నోజు సత్యనారాయణ ఆచారి, యద్దన పూడి శ్రీనివాసులు ఆచారి, పుణ్య