భీమవరం: నరసాపురం కు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు, సారథ్యం సభలో తెలిపిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ
Bhimavaram, West Godavari | Sep 12, 2025
కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కృషితో చెన్నై-నరసాపురం వందే భారత్ ఎక్స్ప్రెస్కు రైల్వే శాఖ ఆమోదం...