గాజువాక: ప్లాస్టిక్ వాడకం కలిగే దుష్ప్రయోజనాలను వివరిస్తూ ఆర్కే బీచ్ లో ఇసుక విగ్రహాలను తయారుచేసిన సైతక కళాకారులు
Gajuwaka, Visakhapatnam | Sep 2, 2025
ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడి పర్యావరణాన్ని కాపాడాలంటూ విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో సైకత శిల్పాలతో మంగళవారం అవగాహన కార్యక్రమం...