భూపాలపల్లి: అక్రమ ఇసుకను అరికట్టాలని టేకుమట్ల మండల కేంద్రంలో ఆందోళన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అరికట్టాలని,కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, నినాదాలు చేస్తూ, ఆందోళన చేపట్టారు.