శ్రీరాంపూర్: రోడ్డు ప్రమాదానికి గురైన జర్నలిస్టును చిన్నరాజుపల్లి గ్రామంలో పరామర్శించిన ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని చిన్నరాపల్లి గ్రామానికి చెందిన బిందె రాజశేఖర్ అనే జర్నలిస్టు ప్రమాదానికి గురి కావడంతో అతని ఇంటికి వచ్చి పరామర్శించిన పెద్దపెద్ద ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు