పెద్దపల్లి: స్వర్ణకార సంఘం సభ్యుల ప్రమాణ స్వీకారం
మంగళవారం రోజున పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో స్వర్ణకార సంఘం సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు అధ్యక్షులుగా రంగు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా దేవరకొండ రాజు నియామకం కావడం వారి కమిటీని ఏర్పాటు చేసుకున్నారు సంబంధిత నిర్వాహకులు సంఘ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో స్వర్ణకారులు చేరుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు