జగిత్యాల: జీఎస్టీ తగ్గింపు పై భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం
దసరా కానుకగా నరేంద్ర మోడీ భారతీయులకు ఇచ్చిన వరం జీఎస్టీ తగ్గింపు. దీనిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు నాయకత్వంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు. జీఎస్టీ గురించి ప్రజలకు వివరిస్తూ మోడీ చిత్రపటంతో పాత కూరగాయల మార్కెట్ నుంచి టవర్ వరకు ర్యాలీగా వెళ్లి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వక్తలు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యవసర, కిరాణా వస్తువుల ధరలు తగ్గి లాభం జరుగుతుందని దీనివల్ల ఆ వర్గాలు పొదుపు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని పన్నులు తగ్గించడమే కాకుండా ఆరోగ్య,జీవిత బీమా