బువ్వనపల్లిలో కార్యకర్తలు సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ
Eluru Urban, Eluru | Jun 2, 2025
చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో మరొకమారు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్యే, వైసీపీపార్టీ పీఏసీ సభ్యులు పుప్పాల...