విజయనగరం: కొత్తవలస రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు
Vizianagaram, Vizianagaram | Aug 25, 2025
విజయనగరం జిల్లా కొత్తవలస రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన...