హంద్రీనీవా కాల్వకు భూములు ఇచ్చిన ప్రతి రైతుకు నష్ట పరిహారం ఇవ్వాలి ఆత్మకూరులో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున
India | Jul 13, 2025
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఆర్డిటి పాఠశాలలో ఆదివారం 4:30 గంటల సమయంలో సిపిఐ ఆత్మకూరు మండల జనరల్ బాడీ...