రాయదుర్గం: హంద్రీనీవాపై TDP, YCP నేతల మధ్య మాటల యుద్ధం, శివరామిరెడ్డి సవాల్ స్వీకరిస్తూ జీడిపల్లిలో చర్చకు సిద్ధమన్న విప్ కాలవ
Rayadurg, Anantapur | May 20, 2025
హంద్రీనీవా ప్రాజెక్టుపై టిడిపి, వైసిపి నేతల మద్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ హయాంలోనే హంద్రీనీవా పనులు జరిగాయంటూ ఒకరిపై...