భూపాలపల్లి: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి : గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారంతో 12వ రోజుకు చేరుకోగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మంగళవారం ఉదయం 11 గంటలకు మాట్లాడారు. ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని వారు వేడుకున్నారు.